బాలీవుడ్ లో చాలా కన్సిస్టెంట్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసే హీరో ‘సల్మాన్ ఖాన్’. రిజల్ట్ తో సంబంధం లేకుండా భారి వసూళ్లని రాబట్టడం సల్మాన్ ఖాన్ కి అలవాటైన పని. వీక్ సినిమాతో కూడా వందల కోట్లు రాబట్టల సల్మాన్, ఇక రంజాన్ రోజున తన సినిమాని రిలీజ్ చేశాడు అంటే ఇక బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గత దశాబ్దమున్నర కాలంగా రంజాన్ రోజున…
హిందీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, ఏ సీజన్ లో ఎవరి సినిమాలో రిలీజ్ కి షెడ్యూల్ అయినా, రంజాన్ ని మాత్రం సల్మాన్ ఖాన్ ని వదిలేస్తారు. ఈ సీజన్ లో భాయ్ జాన్ కి తమ సినిమాని పోటీగా రిలీజ్ చెయ్యాలి అంటే భయపడతారు. అందుకే రంజాన్ అనగానే భాయ్ జాన్ సినిమా మాత్రమే గుర్తొస్తుంది. ఎన్నో ఏళ్లుగా జరుగుతూ వస్తున్న ఈ ఆనవాయితీని పాటిస్తూ నార్త్ ఫాన్స్ అంతా ఈద్ కి…