Kishore Tirumala: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. సినిమాపై తన నమ్మకాన్ని, టీమ్‌పై ఉన్న విశ్వాసాన్ని తెలిపారు. మీడియా ప్రతినిధులు, అభిమానులకు నమస్కారం తెలియజేస్తూ స్పీచ్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సినిమా జర్నీ తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందన్నారు. Ashika Ranganath: బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్టార్‌గా ఎదిగిన ‘రవితేజ’ మాకు ఇన్‌స్పిరేషన్..! సినిమా ప్రారంభమైన తర్వాత ప్రతిరోజు పని చేస్తూనే ఎంజాయ్ చేశానని కిషోర్ తిరుమల…