Ravi Teja: రవితేజ హీరోగా కిశోర్ తిరుమల డైరెక్షన్ లో రూపొందించిన మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా.. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంది. ఈనెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం.
Bharta Mahashayulaku Vignapthi: మాస్ మహారాజా రవితేజ తన కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్‌తో అదరగొట్టాడు. తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం భర్తల జీవితంలోని సమస్యలు, భార్యాభర్తల మధ్య సంబంధాలు, వంటి అంశాలను హాస్యంతో మేళవించి, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించినట్లు కనిపిస్తుంది. READ ALSO: Akhanda 2 : ‘అఖండ 2’ తెలుగు…