Kisan Congress National Vice President M Kodanda Reddy About 111 G.O. సీఎం కేసీఆర్ 111 జీవోను ఎత్తివేస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజున ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు గాంధీభవన్‌లో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్‌ను ఆలోంచించుకొని…