Baby Movie fame Kirrak Seetha reveals her casting couch experience: చిన్న సినిమాగా విడుదలై సంచలనాన్ని క్రియేట్ చేసిన ‘బేబీ’ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ గురించి ఇప్పుడు సినిమా చూసిన వారు, చూడని వారు సైతం డిస్కషన్ పెట్టేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించిన కిరాక్ సీత కొద్దిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో…
Kirrak Seetha:సినిమా.. ఒక వినోదాన్ని పంచే సాధనం. మూడు గంటల పాటు ప్రేక్షకులను వేరే లోకం తెలియకుండా చేసేది. ఇందులో చాలా పాత్రలు కల్పితం.. కొన్ని రియల్ గా చూపించినా.. అందులో నటించేవారు మాత్రం కేవలం నటిస్తున్నారు. అది చాలామంది గుర్తించడం లేదు. ఒక పాత్రకు కనెక్ట్ అయితే వారు బయటకూడా అలాగే ఉంటారు అని ఉహించుకుంటున్నారు.