కిరణ్ అబ్బవరంకెరీర్ లో భారీ బడ్జెట్ తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నూతన దర్శక ద్వయం సుజీత్ – సందీప్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ ను ప్రకటించాడు కిరణ్ అబ్బవరం. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం రాబోతుంది. అలాగే రాయలసీమ నేపథ్యం ఉండబోతున్న నేపథ్యంలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం షూటింగ్…