Kiran Rathod Shares her Mental Trauma regarding Cannes Festival: కిరణ్ రాథోడ్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో రాజస్థాన్ లో పుట్టి పెరిగిన ఆమె 2001లో హిందీ సినిమాతో హీరోయిన్ గా మారింది. తర్వాత నువ్వు లేక నేను లేను అనే తెలుగు సినిమాలో అంజని పాత్రలో నటించింది. తమిళ్ జెమిని సినిమాలో కనిపించి ఒక్కసారిగా అక్కడి వారికి హాట్ ఫేవరెట్ అయింది. తర్వాత అనేక తమిళ,…