Kiran Abbavaram: చిత్ర పరిశ్రమలో తమ మొదటి సినిమాలోని హీరోయిన్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్ లో కిరణ్ అబ్బవరం కూడా జాయిన్ అవుతున్నాడా.. ? అంటే నిజమే అంటున్నారు అభిమానులు. అవును.. ప్రతిసారి ఈవిషయంలో మాత్రం కిరణ్ అడ్డంగా బుక్ అవుతూనే ఉన్నాడు. రాజావారు రాణిగారు అనే సినిమాతో కిరణ్ టాలీవుడ్ కు పరిచయమయ్యాడు.