Home
Kiran Abbavaram
Kiran Abbavaram News
-
Box Office: యంగ్ హీరోల వందల కోట్ల రిస్క్! నిర్మాతలకు ముప్పు తప్పదా?
Box Office: టాలీవుడ్లో ఇప్పుడు ఎవరిని కదిలించినా ఒకటే ముచ్చట.. అదే ‘పాన్ ఇండియా’. చిన్న సినిమాగా వచ్చి ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా బాక్సాఫీస్‌ను ఊపేసిన ‘హనుమాన్’ సినిమా హిట్ కొట్టేసరికి, మన కుర్ర హీరోలందరిలో ఒకటే ఆలోచన మొదలైపోయింది. చిన్న హీరో కూడా దేశం మొత్తం సత్తా చాటొచ్చనే ధైర్యం రావడం మంచిదే. కానీ కథ, దమ్మున్న ఎమోషన్ లేకుండా కేవలం భారీ బడ్జెట్‌ను నమ్ముకుని దూకేస్తే ఎలా ఉంటుందో రీసెంట్గా వచ్చిన ‘నాగబంధం’… -
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
Tollywood: సినిమా నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, నచ్చకపోతే లైట్ తీసుకోవడం.. తెలుగు ఆడియన్స్‌కు అలవాటైన పద్ధతి. కానీ ఇప్పుడు థియేటర్లలో బొమ్మ పడకముందే ‘ఫ్లాప్’ అనే టాక్ బయటకు వస్తోంది. టీజర్ రిలీజ్ అవ్వగానే వందల కొద్దీ ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. చిత్రం ఏంటంటే.. ఇదంతా కావాలని, డబ్బులు ఇచ్చి మరీ చేయిస్తున్నారంటూ తాజాగా విజయ్ దేవరకొండ, గతంలో నాని, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు నేరుగానే గళమెత్తారు. అసలు ఈ… -
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
Actors To Directors: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ మొదలైంది. హిట్స్ కొట్టేందుకు దర్శకుల కోసం ఎదురుచూడకుండా, హీరోలే నేరుగా మెగాఫోన్ పట్టుకుని రంగంలోకి దిగుతున్నారు. తమ బాడీ లాంగ్వేజ్‌కు, నటనకు సరిగ్గా సరిపోయే బలమైన జానర్లను ఎంచుకుంటూ సొంతంగా కథలు సిద్ధం చేసుకుని డైరెక్టర్ల కుర్చీలో కూర్చుంటున్నారు. తమ బలాన్ని నమ్ముకుని సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ హీరోలు, వారి ప్రాజెక్టులేంటో చూద్దామా.. రామ్ పోతినేని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని… -
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
Hatah Teaser: హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు నిర్మాతగానూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ‘తిమ్మరాజుపల్లి టీవీ’తో ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, ఇప్పుడు ‘హతః’ అనే డిఫరెంట్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇది వరకే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌లో కనిపించిన నల్ల పిల్లి, దానికి పెట్టిన క్యాప్షన్ ప్రేక్షకుల్లో ఒక్కసారిగా క్యూరియాసిటీ పెంచేసింది. అసలు ఆ పిల్లికి ఈ కథతో ఏంటి సంబంధం? సినిమా ఏ జానర్లో ఉండబోతోంది?… -
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
Tollywood Debut: తెలుగు బుల్లితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ తనూజ పుట్టస్వామి ఇప్పుడు వెండితెరపైకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ‘బిగ్ బాస్ తెలుగు’ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఆమె.. టీవీ సీరియల్స్‌తో పాటు ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ నటించారు. తాజాగా ఆమెకు ఓ క్రేజీ సినిమా ఆఫర్ దక్కింది. యువ హీరో కిరణ్ అబ్బవరం సమర్పణలో తెరకెక్కనున్న ప్రయోగాత్మక చిత్రంలో తనూజ కీలక పాత్ర పోషించనున్నారు. కిరణ్ అబ్బవరం తన… -
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
KA Productions: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమాల విషయంలోనే కాదు.. కథల విషయంలోనూ తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటున్నారు. కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్‌లు, కొత్త జానర్లతో ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ‘చెన్నై లవ్ స్టోరీ’తో హిట్ తో జోష్ మీద ఉన్నారు కిరణ్ అబ్బవరం. ఇటీవల కిరణ్ అబ్బవరం హీరోగా జీ స్టూడియోస్ నిర్మాణంలో రాబోతున్న భారీ పాన్-ఇండియా మైథలాజికల్ యాక్షన్-ఫాంటసీ సినిమా ‘ఇంద్రపుత్ర’ టైటిల్‌ను కూడా… -
Chennai Love Story :రివ్యూయర్స్ ను తిట్టకుండా.. మాట విన్నారు, హిట్టు కొట్టారు!
సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే చాలు, దర్శకనిర్మాతలు సాధారణంగా రివ్యూయర్స్ పై మండిపడటం, పబ్లిక్ టాక్‌ను తప్పుపట్టడం చేస్తుంటారు. కానీ, ఇందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్. రివ్యూవర్లను బ్లేమ్ చేయకుండా, వారి మాటలని పట్టుకుని సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఈ మూవీ సక్సెస్ వెనుక ఉన్న బిగ్గెస్ట్ ప్లాట్ ట్విస్ట్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. రైటర్ కమ్ ప్రొడ్యూసర్… -
Naga Chaitanya : కిరణ్ కు ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని బాధపడ్డాను
చెన్నై లవ్ స్టోరీ’సక్సెస్ మీట్ కి వచ్చిన అక్కినేని నాగచైతన్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కాంతారా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ మాట్లాడిన తర్వాత నేను చాలా ఎమోషనల్ అయిపోయా స్టేజ్ మీద. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ గాట్ వెరీ ఎమోషనల్, ఇంటికి వెళ్ళాక ఆలోచించాను… ఎందుకు? ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని? బట్ టుడే స్టాండింగ్ హియర్, ఐ యామ్ సో హ్యాపీ ఫర్ హిమ్! అన్నీ దాటేసి, ఒక… ఒక… -
Tollywood: అన్నీ మేమే చేయాలంటున్న హీరోలు!
హీరో అంటే బెస్ట్ యాక్టింగ్ తో ఆకట్టుకోవాలి. ఇప్పుడు మాత్రం యాక్టింగ్ తో పాటు మల్టీ టాలెంట్స్ చూపిస్తున్నారు కొందరు హీరోలు. పాటలు పాడేస్తున్నారు, లిరిక్స్ రాసేస్తున్నారు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా చూసుకుంటున్నారు. ఇది నిజంగానే ప్యాషన్ తోనా లేక సినిమా మీద ఎక్స్ట్రా బజ్ తీసుకురావడానికి చేస్తున్న ప్రయోగమా? ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో హీరోల్లో కనిపిస్తున్నటువంటి ఈ ట్రెండ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కమల్ హాసన్, పవన్ కళ్యాణ్… -
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం తొలి వెబ్ సిరీస్.. షూటింగ్ పూర్తి, రిలీజ్ కోసం వెయిటింగ్
Kiran Abbavaram: వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెడుతున్నారు. ‘క’, ‘కే-ర్యాంప్’ సినిమాల తర్వాత తాజాగా ‘చెన్నై లవ్ స్టోరీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం భారీ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు వెల్లడించారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం థియేటర్లలో మంచి స్పందన అందుకుంటున్న ‘చెన్నై లవ్ స్టోరీ’లో శ్రీ…
తాజావార్తలు
-
Aneet Padda: టాలీవుడ్లోకి ‘సైయారా’ బ్యూటీ ఎంట్రీ?
-
CM Chandrababu: రాజకీయ నేతలే నేరాలకు పాల్పడే పరిస్థితి..! చంద్రబాబు ఫైర్
-
Donald Trump: ట్రంప్‌ను జైల్లో బంధించిన ఇరాన్..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
-
Team India: మాకు విశ్రాంతి వద్దు, ప్రతి మ్యాచ్ ఆడుతాం.. టీమిండియా సీనియర్ ప్లేయర్స్ భయం అదేనా?
-
Vangaveeti Radha: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధా.. లైట్ తీసుకుంటా..!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!