టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ ఇంటర్వ్యూలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించంన ‘ఓజీ’ చిత్రం గురించి, ప్రసంగంలో ప్రస్తావించక పోవడానికి వెనుక ఉన్న కారణాలు వివరించారు. “నాకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా ఇష్టం, గౌరవం కానీ తరచుగా ఆయన గురించి మాట్లాడితే, అది ఇతరులకు తప్పుడు సందేశం ఇవ్వొచ్చు. అంటే తన సినిమా రిలీజ్ దగ్గర ఉండడంతో పవన్ కళ్యాణ్ పేరును వాడుకుంటున్నాడేమో’, లేదా ‘ఆయన గురించి మాట్లాడితే టికెట్లు…
టాలీవుడ్ వద్ద ఉన్న యంగ్ హీరోల్లో ఒకరైన కిరణ్ అబ్బవరం తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అనతి కాలంలోనే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఆయనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే కెరీర్‌లో తొందరగా నెగిటివిటీని కూడా ఎదుర్కొన్న హీరోల్లో కిరణ్ ఒకరని చెప్పాలి. కొన్నిసార్లు విమర్శలు, కొన్నిసార్లు ట్రోల్స్ ఇవన్నీ చూసినప్పటికీ వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు. అయితే Also Read : Sreeleela : ఏజెంట్ మిర్చిగా మారిన శ్రీ లీల…
రాజావారు రాణివారు చిత్రంతో తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టాడు కిరణ్ అబ్బవరం. తోలి ప్రయతంలో ఓ మోస్తరు విజయం దక్కించుకున్నాడు. ఆ చిత్రంలోని నటనకు అబ్బవరానికి మంచి మార్కులే పడ్డాయి. రెండవ చిత్రంగా SR కల్యాణమండపం అనే చిత్రంలో నటిస్తూ తానే స్వయంగా కథ అందించాడు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు హీరోని మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యేలా చేసింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకున్నాడు ఈ యంగ్ హీరో. ఏడాదికి…