టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘క’. సుజీత్, సందీప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాణంలో రూపుదిద్దుకుంది. నయన్ సారిక, తన్వి రామ్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న క సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. 2 నిమిషాల 45 సెకండ్ల నిడివి గల క ట్రైలర్.. యాక్షన్…