టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం కింగ్డమ్. ఇప్పటికే రిలీజైన కింగ్డమ్ టైటిల్ టీజర్ కు భారీ స్పందన వచ్చింది. షూటింగ్ ముగించి రీ రికార్డింగ్ వర్క్స్ లో బిజీగా ఉంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాన కోసం అనిరుధ్ నుంచి మరో పాట రావాల్సి ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. Also…