Home
Kim Jong Un
Kim Jong Un News
-
కోవాక్స్‌కు నో చెప్పిన ఉత్తర కొరియా… కరోనా కట్టడికి కిమ్ సొంత మార్గం…
ప్రపంచంలో మహమ్మారి కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కరోనాకు చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం. వ్యాక్సిన్ కోసం ప్రపంచ ఆరోగ్యసంస్థ కోవాక్స్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్ ద్వారా ప్రపంచంలోకి పేద, మద్యతరగతి దేశాలకు వ్యాక్సిన్లను అందిస్తోంది. అయితే, కోవాక్స్‌లో భాగంగా ఉత్తర కొరియాకు 30 మిలియన్ డోసుల సీనోవ్యాక్ డోసులు అందించేందుకు కోవాక్స్ ముందుకు రాగా, దానిని ఉత్తర కొరియా తిరస్కరించింది. తమకు ఆ వ్యాక్సిన్ డోసులు… -
కొరియాలో మరో సస్పెన్స్: ఆ మూడు రోజుల్లో ఏం జరిగింది?
ఉత్తర కొరియాలో అధ్యక్షుడు కిమ్ గురించిన ఏ చిన్న వార్త అయినా ప్రపంచానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ప్రపంచానికి ఎలాంటి చేటు తీసుకొస్తారో అని భయపడుతుంటారు. గత ఏడాది నుంచి అనేకమార్లు కిమ్ ప్రపంచానికి, మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన అలా దూరంగా ఉన్నన్ని రోజులు ప్రపంచంలో తెలియని భయం నెలకొనేది. కిమ్ ఆరోగ్యం బాగాలేదా, లేదంటే రహస్యంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా? లేదా అసలు కిమ్ ఉన్నారా… -
ఏడాది తరువాత… ఉభయ కొరియాల మధ్య…
2018 వరకు అంతంత మాత్రంగానే ఉన్న ఉభయ కొరియాల మధ్య సంబంధాలు, ఆ తరువాత కాస్త మెరుగుపడ్డాయి. ఇరు దేశాల అధినేతలు మూడుసార్లు భేటీ అయ్యారు. సంబంధాలు మెరుగుపరుచుకున్నారు. అయితే, అమెరికా అధ్యక్షుడు ఉభయ కొరియా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తాను మధ్యవర్తిగా వ్యవహరిస్తానని చెప్పడంతో వియాత్నం వేదికగా ఉత్తర కొరియా, అమెరికా దేశాధినేతల సమావేశం జరిగింది. అయితే, ఈ చర్చలు విఫలం కావడంతో దాని ప్రభావం ఉభయ కొరియాల మధ్య సంబంధాలపై… -
కిమ్ మరో కొత్త నిర్ణయం: యువత ఆ యాసలో మాట్లాడితే…
ఉత్తర కొరియాలో నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించకుంటే శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. అయితే గత కొంతకాలంగా దక్షిణ కొరియా కల్చర్‌ను ఉత్తర కొరియా యువత ఫాలో అవుతున్నది. దక్షిణ కొరియా స్టైల్‌ను, ఫ్యాషన్‌ను, వారు మాట్లాడే విధంగా మాట, యాసలు అలవరుచుకుంటున్నారు. ఇలా చేయడం వలన ఉత్తర కొరియా సంస్కృతి సంప్రదాయాలు దెబ్బతింటాయని, యువత పక్కదోవ పడుతున్నారని భావించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ… -
ఉత్తర కొరియాలో ఆ రంగు జీన్స్ ధరిస్తే… ఇక అంతే…
ఉత్తర కొరియాలో అక్కడి నియమాలకు విరుద్దంగా ఏం చేసినా కఠినమైన శిక్షలు విధిస్తారు. ప్రభుత్వం ఎలా చెబితే అక్కడి ప్రజలు అలా నడుచుకోవాల్సిందే. అతిక్రమించి ఎవరూ కూడా అక్కడ బతికి బట్టకట్టలేరు. తినే ఆహారం దగ్గర నుంచి, కట్టుకునే బట్ట వరకు ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఉండాలి. బట్టల విషయంలో కిమ్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా వ్వవహరిస్తుంది. Read: వైరల్ః బర్త్‌డే పార్టీకి ఆ సింహమే చీఫ్ గెస్ట్…నెటిజన్లు ఆగ్రహం కొరియా సంస్కృతికి విరుద్ధంగా ప్రజలు… -
మరోసారి సోషల్ మీడియాలో హల్చల్…బాబోయ్ అంటున్న కొరియన్లు…
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచానికి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. నాలుగు నెలల క్రితం లావుగా కనిపించిన కిమ్ నాలుగు నెలల తరువాత స్లిమ్‌గా మారిపోయాడు. రోజు రోజుకు ఆయన బరువు తగ్గుతుండటంతో కొరియన్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉండాలంటే ఫిట్ గా ఉండాలని నిపుణులు హెచ్చరించడంతో కిమ్ తన ఆరోగ్యంపైనా, బరువు తగ్గడంపైనా దృష్టిసారించారని అంటున్నారు. అయితే, సామన్యప్రజలు మాత్రం కిమ్ కు ఏదో ఆయిందని,… -
కిమ్ ఆసక్తికర వ్యాఖ్యలుః చర్చలకైనా…యుద్దానికైనా సిద్దంగా ఉండాలి…
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం తప్పితే చర్చలు లేవని చెప్పే కిమ్ నోటివెంట చర్చలమాట వచ్చింది. చర్చలకైనా, యుద్ధానికైనా సిద్దంగా ఉండాలని కిమ్ తన సేనలతో చెప్పినట్టు కొరియా అధికారిక మీడియా ప్రకటించింది. దీనిపై అమెరికా సానుకూలంగా స్పందించింది. కమ్ వ్యాఖ్యలు ఆసక్తికరమైన సంకేతంగా భావిస్తున్నామని, అయితే, అణ్వాయుధాలను త్యజించే అంశాలపై కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి నేరుగా సంకేతాలు వచ్చేవరకు ఎదురు చూస్తామని అమెరికా పేర్కొన్నది. Read: హరి హర వీరమల్లు:… -
ఉత్తర కొరియాలో తీవ్రమైన ఆహారకొరతః కిలో అరటిపండ్లు ఎంతంటే…
ఉత్తర కొరియాలోని ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్టు ఆ దేశాధ్యక్షుడు కిమ్ స్వయంగా పేర్కోన్నారు. టైఫూన్ వరదలు రావడంతో ఈ ఏడాది వ్యవసాయ రంగం లక్ష్యాలను చేరుకోలేకపోయిందని కిమ్ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత పరిస్తితులు కొంత ఆశాజనకంగా ఉండటంతో పారిశ్రామికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కిమ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆ దేశ అధికారిక మీడియా తెలియజేసింది. కరోనా విజృంభణ కారణంగా దేశ సరిహద్దులను మూసేసింది. Read: 5 భారీ చిత్రాల రిలీజ్ కు… -
కిమ్ కీలక నిర్ణయంః దక్షిణ కొరియాపై వినూత్న యుద్దం…
ఉత్తరకొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి. దక్షిణ కొరియా అధునాతన దేశంగా అభివృద్ది చెందితే, ఉత్తర కొరియా మాత్రం అందుకు విరుద్దంగా ముందుకు వెళ్తున్నది. ఫ్యాషన్ ప్రపంచానికి దూరంగా ఉంటుంది. ఆ దేశంలో మొబైల్స్ చాలా తక్కువ మందికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన హెయిర్‌స్టైయిల్స్ మాత్రమే యువత ఫాలో కావాలి. ఇంటర్నెట్ సౌకర్యం…
తాజావార్తలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?