Viral Video: ప్రస్తుతకాలంలో స్మార్ట్‌ఫోన్ మనిషి జీవితంలో విడదీయలేని భాగమైపోయింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పెద్దలతో పాటు చిన్న పిల్లల చేతుల్లో కూడా ఈ స్మార్ట్ ఫోన్లు కనిపించడం ఎక్కువ అయ్యింది. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను బిజీగా ఉంచేందుకు లేదా వారి అల్లరిని తగ్గించేందుకు ఫోన్ ను అలవాటు చేస్తున్నారు. అయితే, ఈ అలవాటు వల్ల పిల్లల మానసికాభివృద్ధికి తీవ్రంగా హానికరం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ వాడటం వల్ల ఎక్కువగా పిల్లల…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితాల్లో అంతర్భాగమైపోయాయి. పెద్దవాళ్లే కాకుండా చిన్న పిల్లలు కూడా మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్నారు. గతంలో పిల్లలు బడికి వెళ్లి వచ్చిన తర్వాత బయట ఆడుకోవడమో.. ఇంట్లో పుస్తకాలు చదవడమో చేస్తుండే వారు. కానీ ఇప్పుడు చాలా మంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఎక్కువ సమయం మొబైల్ ఫోన్‌లతోనే గడుపుతున్నారు.