King Cobra: కింగ్ కోబ్రా అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాములలో ఒకటి. కాటు వేసిన తర్వాత మనిషి బతకడం కష్టం. ఇకపోతే తాజాగా కింగ్ కోబ్రా వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చుసిన వారికి చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక చిన్న పిల్లవాడు కింగ్ కోబ్రాతో ఆడుకుంటున్నాడు. ఆ పిల్లవాడు పామును చాలాసార్లు తాకాడు. ఈ ప్రమాదకరమైన పామును పట్టుకోవడానికి కూడా…