రవితేజ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందని వస్తున్న వార్తలు ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచుతున్నాయి. ఒకప్పుడు వీరిద్దరూ కలిసి అందించిన ‘కిక్’ సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టరో మనందరికీ తెలుసు. అయితే, ‘కిక్ 2’ మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ హిట్ ఫ్రాంచైజ్‌ను ‘కిక్ 3’ రూపంలో ముందుకు తీసుకెళ్లడానికి ఈ జోడీ సిద్ధమవుతున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ‘ఏజెంట్’ సినిమా ఫ్లాప్ తర్వాత కాస్త గ్యాప్…