SidKiara: ఎట్టకేలకు బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పెళ్లితో ఒక్కటయ్యారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ని రెండు రోజుల క్రితం రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం నిన్న ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన ఈ జంటకు అభిమానులు, మీడియా శుభాకాంక్షలు తెలిపారు.