బాలీవుడ్ బ్యూటీఫుల్, ఛార్మింగ్ గర్ల్ కియారా అద్వానీ.. ప్రెజెంట్ పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సయ్యింది. ఎంఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీతో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిన కియారా భరత్ అను నేను సినిమాతోను టాలీవుడ్ లోను ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక బాలీవుడ్ లో చేసిన లస్ట్ స్టోరీస్, కబీర్ సింగ్, గుడ్ న్యూస్ చిత్రాలతో లక్కీ లేడీగా మారింది. షేర్సా, భూల్ భూలయ్యా 2 చిత్రాలు…