బాలీవుడ్‌లో అత్యంత హైప్‌తో వస్తున్న సినిమా ‘వార్ 2’. ఇందులో కియారా అద్వానీ బికినీ షాట్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ‘అది ఒరిజినల్ కాదు, కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ (CGI) తో క్రియేట్ చేశారు’ అంటూ పుకార్లు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు ఆ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ, కొత్త BTS (Behind The Scenes) వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో కియారా నిజంగా బికినీ షాట్ కోసం ఎలా ప్రిపేర్…