సౌత్ సినిమా ఇండస్ట్రీకి, బాలీవుడ్ కి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా, అక్కడి మీడియా దూకుడుగా ఉంటుంది. సౌత్ లో యాక్టర్స్ ని, దర్శకుల్ని పెద్దగా పర్సనల్ కొశన్స్ అడిగే వారుండరు. కానీ, బీ-టౌన్ లో అలా కాదు. ఏ ఇద్దరు లవ్ లో పడ్డా వారి ఎఫైర్ జాతీయ సమస్యగా మారిపోతుంది. ప్రతీ రోజు పుకార్లు పుడుతుంటాయి. వీలైనప్పుడల్లా జర్నలిస్టులు ప్రశ్నలు కూడా సంధిస్తుంటారు. ఈ మధ్య మన సౌత్ డైరెక్టర్ కి బాలీవుడ్ లో…