Kia Seltos 2026: కియా ఇండియా (Kia India) తన కొత్త జెనరేషన్ సెల్టాస్ SUVను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. కొత్త డిజైన్, కొత్త టెక్నాలజీతో వచ్చిన ఈ కారు ప్రారంభ ధర రూ.10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ వేరియంట్ ధర రూ.19.99 లక్షలు వరకు ఉంది. డిజైన్ పరంగా 2026 కియా సెల్టాస్‌లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముందు భాగంలో కొత్త టైగర్ నోస్ గ్రిల్, ఆధునిక LED లైటింగ్ ఎలిమెంట్స్,…