Kia Seltos facelift: సౌత్ కొరియన్ ఆటో మేకర్ కియా తన కొత్త సెల్టోస్ ను ఈ రోజు ఆవిష్కరించింది. కియా సిల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఈ నెల 14 నుంచి బుకింగ్స్ ఓపెన్ చేయనున్నట్లు తెలిపింది. కొత్త సెల్టోస్ 18 వేరియంట్లతో అందుబాటులో ఉండనుంది. కియా సిల్టోస్ ఫేస్‌లిఫ్ట్ హ్యుందాయ్ క్రెటాకు డైరెక్ట్ కాంపిటీషన్ కాబోతోంది. గత సెల్టోస్ తో పోలిస్తే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో ఇంటీరియర్, ఎక్స్ టీరియర్లోలో భారీ మార్పులు…
Kia Seltos 2023: సౌత్ కొరియన్ కార్ మేకర్ కియా భారతదేశంలో తన మార్కెట్ ను క్రియేట్ చేసుకుంది. వచ్చీరాగానే కియా ఇండియాలో సెల్టోస్, సోనెట్ లతో సంచలనం క్రియేట్ చేసింది. భారత ప్రజలు అభిరుచికి అనుగుణంగా తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లను అందించింది. 2019లో సెల్టోస్ ని తీసుకువచ్చింది. తాజాగా కియా సెల్టోస్ 2023ని తీసుకురాబోతోంది. జూలై 4న తన కొత్త సెల్టోస్ 2023 కారును ఆవిష్కరించబోతోంది. హ్యుందాయ్ క్రేటాకు కియా సెల్టోస్ భారీ పోటీ…