Kia Sonet facelift: కియా ఇండియా నుంచి కొత్త సోనెట్ ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. మిడ్ సైజ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కియా నుంచి సోనెట్ కూడా తన ప్రత్యర్థులకు ధీటుగా ఉంది. ఈ సెగ్మెంట్‌లో విపరీతమైన పోటీ ఉండటంతో దీన్ని తట్టుకునేందుకు కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో మరింత స్టైలిష్‌గా, అధునాతన ఫీచర్లతో రాబోతోంది. డిసెంబర్ 14న కొత్త సోనెట్‌ని ఆవిష్కరించనున్నారు. కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ డిసెంబర్ 14న ఆవిష్కరించబడుతుంది.
కియా ఇండియా సంస్థ భారత్ నుంచి ఇప్పటికే సుమారు లక్ష కియా కార్లను విదేశాలకు ఎగుమతి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కియా కంపెనీ నుంచి కారెన్స్ అనే కొత్త కారును లాంచ్ చేసేందుకు సిద్దమయింది. ఈనెల 15 నుంచి కియా కంపెనీ బుకింగ్స్‌ను ప్రారంభిస్తోంది కియా. రూ. 25 వేలు చెల్లించి కంపెనీ వెబ్ సైట్ లేదా డీలర్ ద్వారా కొత్త మోడల్ బుక్ చేసుకొవచ్చని కియా పేర్కొన్నది. ఆరు లేదా ఏడు సీట్లతో…