స్టార్ హీరోయిన్ సమంత దాదాపు ఏడాది పాటు సినిమా లకు బ్రేక్ తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.. పెద్ద ఎత్తున ఈ విషయమై చర్చ కూడా జరుగుతోంది.సిటాడెల్ సిరీస్ ఇంకా ఖుషి సినిమాల షూటింగ్స్ పూర్తి అయిన తర్వాత మాత్రమే సమంత బ్రేక్ తీసుకుంటుందని కొందరు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ఈ రెండు కూడా గత సంవత్సరమే పూర్తి అవ్వాల్సి ఉంది. కానీ సమంత మయో సైటిస్ అనారోగ్య సమస్యల కారణంగా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఖుషీ’ రిలీజ్ అయ్యి 20 ఏళ్లు అయ్యింది. ఈ సంధర్భంగా ‘ఖుషీ’ మూవీని ప్రొడ్యూస్ చేసిన శ్రీ సూర్య మూవీ ఎంటర్టైన్మెంట్స్, ఈ మూవీని వరల్డ్ వైడ్ రీరిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. డిసెంబర్ 31న ‘ఖుషీ’ మూవీ రీరిలీజ్ అవుతోంది, ఈ మూవీని మళ్లీ థియేటర్స్ లో చూడడానికి పవర్ స్టార్ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ‘ఖుషీ’ మూవీ 20 ఏళ్ల…
పవర్ స్టార్ పవన్ కస్ల్యాన్ నటించిన సినిమాల్లో అభిమానులకి బాగా నచ్చిన చిత్రం ఏది అంటే ఒకరు ‘జల్సా’ అంటారు, ఇంకొకరు ‘గబ్బర్ సింగ్’ అంటారు, మరొకరు ‘బద్రీ’ అంటారు కానీ దాదాపు మెజారిటీ ఫాన్స్ నుంచి వచ్చే ఒకే ఒక్క పేరు ‘ఖుషి’. ఎస్.జే సూర్య డైరెక్ట్ చేసిన ‘ఖుషి’ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పవన్ 7వ సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీలో భూమిక హీరోయిన్…