అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ‘ధఢక్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ పిక్స్ చేసిందంటే అవి క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆమెకు బాలీవుడ్ లో అంతటి క్రేజ్ ఉంది. ఇక తాజాగా శ్రీదేవి, బోనీకపూర్ ల చిన్న క