యంగ్ డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సోషల్ మీడియా వేదికగా కొంతమంది రవితేజ అభిమానులు ‘ఖిలాడీ’ కిక్ మాకు కూడా కావాలంటూ రిక్వెస్ట్ చేయడం విశేషం. ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా రవితేజ వెస్ట్ బెంగాల్ లో కూడా పాపులర్. ఇక్కడ కూడా ‘ఖిలాడీ’ సినిమాను రిలీజ్ చేయండి. లేదా కనీసం కోల్కత్తాలో అయినా విడుదల చేయండి అంటూ మేకర్స్ ను…