Ponguleti Srinivas Reddy : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రయాణం చేస్తున్న కారుకి ఒకేసారి రెండు టైర్లు ప్రేలడం తో డ్యూటీలో ప్రమాదం తప్పింది. డ్రైవర్ చాక చక్యం తో ప్రమాదాన్ని తప్పించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉదయం ఖమ్మం నుంచి వరంగల్ జిల్లాలో ఇన్చార్జి మంత్రి హోదా లో పర్యటనలో పాల్గొనేందుకు వెళ్లారు తిరిగి వస్తుండగా తిరుమలాయపాలెం సమీపంలో కారు రెండు టైర్లు బారెస్ట్ అయ్యాయి. అయితే…