పంజాబ్ ఉగ్రవాదం మళ్లీ జడలు విప్పుతోందా? అసెంబ్లీ ఎన్నికల ముందు కల్లోలానికి కుట్ర జరుగుతోందా..అంటే నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. అదే నిజమైతే రెండున్నర దశాబ్దాల పంజాబ్ శాంతి ప్రమాదంలో పడుతుంది. ఖలిస్తాన్ ఉద్యమం రగిలితే పరిస్థితి ఎలా వుంటుందో గత చరిత్ర చెబుతోంది. రాష్ట్రంలో మళ్లీ ఉగ్ర అలజడికి ఖలిస్తాన్ ఉగ్రసంస్థలు ప్రయత్నించ వచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. డిసెంబర్ 23న జరిగిన లూథియానా పేలుళ్ల కేసులో సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే)తో సంబంధం ఉన్న…
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది… స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో యోగిని జాతీయ జెండా ఎగురవేసేందుకు అనుమతించబోమంటూ బెదిరింపులకు దిగారు దుండగులు.. ఈ వ్యవహారం యూపీలో తీవ్ర కలకలమే రేపింది… అంతర్జాతీయ ఫోన్ నెంబర్ నుంచి యూపీ పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది.. జాతీయ జెండాను ఎగురవేయనీయకుండా సీఎం యోగిని అడ్డుకుంటామని.. థర్మల్ ప్లాంట్లను మూసివేయాలంటూ.. యూపీ పోలీసులకు ఆడియో మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్.. ఎస్ఎఫ్‌జేకు చెందిన గుర్పత్వంత్ సింగ్ పన్నన్…