Nagarjuna : టాలీవుడ్ కింగ్ నాగార్జున ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసులో సందడి చేశాడు. తన డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగియడంతో రెన్యువల్ చేసుకునేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. అధికారులు సూచించిన సంబంధిత పత్రాలను సమర్పించడంతో పాటు తన ఫొటోను, బయోమెట్రిక్ ను కూడా ఇచ్చారు నాగ్. రెన్యువల్ కోసం కావాల్సిన సంబంధిత ప్రాసెస్ ను పూర్తి చేశారు. నాగార్జున రాకతో ఆఫీసులో సందడి నెలకొంది. నాగార్జునను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్…