Home
Khairatabad By Election
Khairatabad By Election News
-
Off The Record: ఖైరతాబాద్లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
Off The Record: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఈ సెగ్మెంట్కు సుప్రీం కోర్ట్ తీర్పు తర్వాత…ఇక రెండో ఆలోచన లేకుండా బైపోల్కు రంగం సిద్ధమవుతోంది.అధికార, ప్రతిపక్షాలు ఒక వైపు అభ్యర్థుల వేటలో బిజీగా ఉంటే… మరోవైపు సర్.. సుర్ సుర్మనిపిస్తోందట. ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ చివరి అంకంలో ఉంది. ఇందులో భాగంగా… నియోజకవర్గంలోని ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులు చర్చనీయాంశంగా మారాయి. సమగ్ర ఓటర్ల… -
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
Danam Nagender: ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. తన ఎమ్మెల్యే అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆయన అన్నారు. చట్టపరంగా ప్రయత్నం చేయడంలో ఎలాంటి తప్పు లేదని, అందుకే న్యాయపోరాటం చేశానని అన్నారు. సుప్రీంకోర్టు మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని చెప్పిందని దానం నాగేందర్ తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాను సిద్ధంగా ఉన్నానని, మళ్లీ… -
Off The Record: ఖైరతాబాద్ ఉపఎన్నికపై బీఆర్ఎస్ నజర్.. గులాబీ అభ్యర్థి ఆయనేనా?
Off The Record: తెలంగాణలో మరో ఉప ఎన్నిక ప్రస్తావన తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించింది హై కోర్ట్. దాని మీద ఆయన సుప్రీం కోర్ట్ తలుపు తట్టారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందన్న సంగతి అలా ఉంచితే… ప్రధాన పార్టీలు మాత్రం ఖైరతాబాద్ బైపోల్ మీద దృష్టి పెడుతున్నాయి. ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యమైతే… అప్పటికప్పుడు పరుగులు పెట్టకుండా ముందు నుంచే జాగ్రత్తలు పడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం… -
OTR : కాంగ్రెస్ టిక్కెట్ దానంకేనా? మరొకరికి ఇస్తారా..?
ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమైపోయింది. కానీ… అక్కడ కాంగ్రెస్ టిక్కెట్ ఎవరికి ఇస్తారన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. పార్టీ మారివచ్చి అనర్హత వేటు పడ్డ దానం నాగేందర్నే ఈసారి హస్తం గుర్తు మీద బరిలో దింపుతారా? లేక ప్రత్యామ్నాయం చూస్తారా? దాని గురించి కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి? వేటు పడ్డాక తనను కలిసిన దానంకు సీఎం రేవంత్ ఏం చెప్పారు? లెట్స్ వాచ్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు పడింది. తెలంగాణ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
-
Story Board : డీలిమిటేషన్పై కేంద్రం పట్టుదల.. అండగా నిలిచేదెవరు?
-
Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్లైన్
-
Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!