‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ మేనియా నడుస్తోంది ఇప్పుడు. కొన్నాళ్లుగా ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఇంత క్రేజ్ ఉన్న సినిమా వస్తోందంటే… టికెట్లు ఎలా అమ్ముడవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం KGF 2 టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10వేలకి పైగా స్క్రీన్ లలో ఈరోజు రిలీజ్ కాగా, ఇప్పటికే బుక్ మై షో, పేటీఎమ్ వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో…