ఢిల్లీ బాబా దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2016లో చదివిన ఓ మాజీ విద్యార్థి సంచలన విషయాలు బయటపెట్టాడు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. స్వామిజీ చైతన్యానందకు అమ్మాయి నచ్చితే చాలు అదనపు సౌకర్యాలతో ప్రత్యేక గది లభించేదని తెలిపాడు.
కొండాపూర్ గాయత్రి కేసులో కీలకాంశాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు నిందితురాలికి సపోర్ట్ చేస్తున్నారని బాధితురాలి బంధువులు చెబుతున్నారు. అంతా ఆస్తి కోసమే జరిగిందంటున్నారు.గాయత్రి కొండాపూర్‌లోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటుంది. తన భాగస్వామి శ్రీకాంత్ తో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న ఓ యువతిపై ఐదుగురు వ్యక్తులతో కలిసి లైంగిక దాడి చేయించింది. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసింది. పోలీసుల వద్దకు వెళితే తీవ్ర పరిణామాలుంటాయని బాధితురాలిని గాయత్రి బెదిరించింది.బాధితురాలికి తీవ్ర గాయాలు…