Addanki Dayakar : తెలంగాణలో ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ తరఫున అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన అద్దంకి దయాకర్, తనకు ఎమ్మెల్సీగా అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. “న