Home
Ketan Agarwal
Ketan Agarwal News
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
పూణె యువ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితురాలు సియా గోయల్‌కు ప్రియుడు చేతన్ చౌదరితో ప్రేమ వ్యవహారం ఉందని కుటుంబ సభ్యులకు ముందే తెలిసిందని.. ఆ తర్వాతే ఆమెకు కేతన్ అగర్వాల్‌తో వివాహం నిశ్చయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. -
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజురోజుకూ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో క్రికెట్ లింక్ కూడా బయటపడింది. ప్రధాన నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనే విషయంపై సియా సోదరుడు సాహిల్ గోయల్ పోలీసులకు కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం. -
Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
లోనావాలాలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసుపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ తండ్రి చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ, పిల్లల తప్పులకు తల్లిదండ్రులను పూర్తిగా బాధ్యులను చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, “నా కుమార్తె దోషిగా తేలితే ఆమెపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి” అని చేసిన వ్యాఖ్యలు… -
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్‌కు సంబంధించిన నేరాలు-ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటిదాకా కాబోయే భర్తను చంపేసిందని మాత్రమే అనుకున్నారు. కానీ దుర్మార్గురాలి ఘోరాలు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. -
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన హనీమూన్ మర్డర్ కేసుకు దగ్గరగా ఉండడంతో రెండు కేసుల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. -
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
Ketan Agarwal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకు ఓ ట్విస్ట్ ఎదురవుతోంది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్ హత్యకు ప్లాన్ చేసి చంపారు. పూణేకు సమీపంలోని లోహ్‌గఢ్ పోర్టుపై నుంచి తోసి హత్య చేశారు. అయితే, ఈ కేసులో సియా, చేతన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో సియా సంచలన విషయం వెల్లడించినట్లు తెలిసింది. చేతన్‌తో తనకు ప్రేమ సంబంధం ఉన్నట్లు అంగీకరించింది. అయితే, చేతన్‌తో… -
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తొలిసారిగా స్పందించారు. ఈ ఘటన అత్యంత దిగ్భ్రాంతికరమైందని పేర్కొంటూ.. దీనిని కేవలం ఒక నేరంగా మాత్రమే కాకుండా సమాజానికి గట్టి హెచ్చరికగా కూడా చూడాల్సిన అవసరం ఉందన్నారు. -
Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్‌ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్.. కేతన్‌ను ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదనే విషయంపై పోలీసులు విచారణలో కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. -
Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్ అగర్వాల్‌ను వదిలించుకునేందుకు సియా గోయల్ తన ప్రియుడితో కలిసి చాలా పన్నాగాలు పన్నినట్లుగా తెలుస్తున్నాయి. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
Ketan Agarwal Case: పూణేలో కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాపంగా సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి ప్లాన్ చేసి, లోయలోకి తోసి చంపారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. నిందితురాలు సియా, తన ప్రియుడు చేతన్ ఒత్తిడి, బ్లాక్మెయిల్ కారణంగా ఈ హత్యకు పాల్పడిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సియా-చేతన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, పర్సనల్ మెసేజ్‌లు బయటపెడుతానని…
తాజావార్తలు
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!