Home
Ketan Agarwal
Ketan Agarwal News
-
Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. కానీ కీలకమైన ఆధారాలను మాత్రం ఇప్పటి వరకు సేకరించలేనట్లుగా తెలుస్తోంది. -
Modi-Ketan Agarwal: ప్రధాని, రాష్ట్రపతికి కేతన్ అగర్వాల్ కుటుంబం లేఖ.. ఏముందంటే..!
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. కేతన్ అగర్వాల్ చనిపోయి నెల రోజులు గడుస్తున్నా న్యాయం జరగకపోవడంతో బాధిత కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. -
Kangana Ranaut: కేతన్ హత్య నేపథ్యంలో యువతకు కంగనా రనౌత్ కీలక సలహా
పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసుపై మరోసారి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. గతంలో నిందితురాలు సియా తల్లిదండ్రులకు మద్దతు తెల్పిన కంగనా.. తాజాగా యువతకు కీలక సలహా ఇచ్చింది. యువత జీవనశైలి, సోషల్ మీడియా ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కీలక సందేశాన్ని పంచుకున్నారు. జీవితానికి స్పష్టమైన లక్ష్యం లేకుండా ఉండే అభిరుచి, మోజు చివరకు స్వీయ నాశనానికి దారి తీస్తుందని హెచ్చరించారు. -
Siya Goyal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 4 నెలల ముందే సియా-చేతన్ వివాహం!
పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తాజాగా కళ్లు బైర్లు కమ్మే సంచలన ట్విస్ట్ వెలుగు చూసింది. పోలీసుల దర్యాప్తులో బిగ్ బ్రేకింగ్ వెలుగులోకి వచ్చింది. -
Ketan Agarwal Case: ‘పురుషులకు రక్షణ లేదు’.. జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఎంపీ మిట్టల్
పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. పెళ్లికి ముందు ప్రియుడి సాయంతో కాబోయే భార్య సియా గోయల్ లోయలోకి తోసేసి చంపేసింది. ప్రస్తుతం ఈ కేసు సంచలనంగా మారడంతో రాజ్యసభ సభ్యుడు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అశోక్ కుమార్ మిట్టల్ కీలక డిమాండ్ చేశారు. -
Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన పూణే లోహగడ్ కోట హత్య కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ మరోసారి వివాదంలో నిలిచింది. తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో అరెస్టైన సియా, పోలీసుల ఎస్కార్ట్‌లో బయటకు వస్తున్న సమయంలో మీడియా ప్రతినిధుల వైపు మధ్యవేలు (Middle Finger) చూపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీడియా ముందు అభ్యంతరకర ప్రవర్తన పోలీసులు దర్యాప్తు నిమిత్తం సియాను పూణేలోని ఆమె నివాసానికి… -
Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అనేక మందిని విచారించారు. అంతేకాకుండా ప్రధాన నిందితురాలు సియా గోయల్‌ను సంఘటనాస్థలికి తీసుకెళ్లి సీన్ రీ-కన్స్ట్రక్షన్ కూడా చేశారు. -
Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో అరెస్టైన సియా గోయల్ గురించి ఆమె తల్లి పూజా గోయల్ పలు సంచలన విషయాలు వెల్లడించారు. తమ కుమార్తెకు చదువుపై అంతగా ఆసక్తి లేదని.. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిందని చెప్పారు. 12వ తరగతిలో తమ కుమార్తె ఉత్తీర్ణత సాధించలేదని.. ఈ విషయాన్ని నిశ్చితార్థానికి ముందే కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులకు చెప్పినట్లుగా తెలిపారు. -
Ketan Agarwal Case: కేతన్ పాస్‌పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య తర్వాత వెలుగు చూసిన సంఘటనలు చూస్తుంటే.. మొత్తంగా కేతన్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకోవడం సియా గోయల్‌కు ఏ మాత్రం ఇష్టం లేనట్లుగా కనిపిస్తోంది. అయితే వీడియోల్లో కేతన్‌తో నవ్వుతూ కనిపించిందంతా అదొక డ్రామానే అని తేలిపోయింది. అయిష్టంగానే అతడితో వ్యవహరించినట్లుగా దర్యాప్తును బట్టి అర్థమవుతోంది. -
Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
పూణెలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి ఏర్పాట్ల పేరుతో తన కాబోయే భర్త నుంచి రూ.1 కోటి తీసుకున్న నిశ్చితార్థ యువతి సియా గోయల్..
తాజావార్తలు
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!