స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2తో కెరీర్ స్టార్ట్ చేసింది అనన్య పాండే. ఆ సినిమా సూపర్ హిట్ కాదు కానీ పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది. కానీ ఈ బ్యూటీ కెరీర్ పరంగా చూస్తే హిట్ పర్సెంటేజ్ చాలా తక్కువ అనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈమె హిట్ చూసి రెండేళ్లు అవుతోంది. 2023లో వచ్చిన డ్రీమ్ గర్ల్2 తర్వాత సక్సెస్ ఎలా ఉంటుందో చూడలేదు. చెప్పాలంటే ఎక్కువ ఓటీటీ సినిమాలు, స్పెషల్ అప్పీరియన్స్‌లకు పరిమితమైన…
అక్షయ్ కుమార్ బ్లాక్ బస్టర్ హిట్ చూసి రేండెళ్లు దాటిపోతోంది. ఓఎంజీ2 తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు. ఇక లాస్ట్ ఇయర్ బడే మియా చోటా మియా, సర్ఫీరా, ఖేల్ ఖేల్ మే డిజాస్టర్స్. గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సింగం ఎగైన్ యావరేజ్ టాక్. ఈ ఏడాదైనా కంబ్యాక్ అవ్వాలని చేసిన ప్రయత్నాలు వృధాగా మారిపోయాయి. హిట్స్‌కు అడుగు దూరంలో ఆగిపోయాయి స్కై ఫోర్స్, కేసరి చాప్టర్2, హౌస్ ఫుల్5, జాలీ ఎల్ ఎల్బీ3 చిత్రాలు.…
కెరీర్ బిగిన్నింగ్‌లో ప్రతి ఒక్కరు బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్ని ఉంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన కూడా ఏదో ఒక దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. తాజాగా హాట్ బ్యూటీ అనన్య పాండే కూడా ఇలాంటి అవమానాలు చాలా ఎదురు కున్నట్లుగా తెలిపింది. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చింది అనన్య. 2019లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే తనదైన నటనతో అలరించింది.…
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ థియేటర్లలో అద్వితీయ విజయం సాధిస్తూ, ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నాలుగో వారంలోనూ హౌస్ ఫుల్‌గా నడుస్తోంది. అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్, అనన్య పాండేలు ప్రధాన పాత్రల్లో నటించగా, వారి భావోద్వేగపూరితమైన కోర్ట్ సన్నివేశాల నటనకు విమర్శకుల నుంచి…
తెలుగు ఆడియన్స్ బయటి భాషల్లో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న హిట్ చిత్రాలను వెంటనే చూసేయాలని ఆరాటపడి పోతున్నారు. ఇప్పటికే ఈ పల్స్ పట్టిన గీతా ఆర్ట్స్ కాంతారా లాంటి సినిమాల తెలుగు డబ్బింగ్ రైట్స్ వెంటనే కొని మనకు చూపించి ఫుల్ క్యాష్ చేసుకున్నారు. అక్కడి నుంచి పలు తమిళ, మలయాళ సినిమాలు తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి ట్రెండింగ్ పేరుతో ముందుకొస్తూ కలెక్షన్స్ వసూల్ చేసుకుంటున్నాయి. Also Read RAPO 22: ఆంధ్ర కింగ్…