Parineeti Chopra : మరో స్టార్ హీరోయిన్ తల్లి కాబోతోంది. ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు తల్లి అయ్యారు. ఇప్పుడు అదే బాటలో పయినిస్తోంది మరో హీరోయిన్. ఆమె ఎవరో కాదు ప్రియాంక చోప్రా చెల్లెలు పరిణీతి చోప్రా. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ.. 2023లో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక లీడర్ అయిన రాఘవ్ చద్దాను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే…