శబరిమల భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలలో 38 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. శబరిమల వెళ్లే వారి కోసం 38 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు.
Physical assault on Kerala model: కేరళలో దారుణం జరిగింది. 19 ఏళ్ల మోడల్‌పై అత్యాచారం చేశారు ముగ్గురు యువకులు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు యువకులతో పాటు ఒక మహిళను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్లాన్ ప్రకారం యువ మోడల్ పై గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి కొడంగల్లూర్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు కాసర్ గోడ్ కు చెందిన యువతిపై కారులో గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
Angry Elephant: గజరాజులు శాంతంగా ఉన్నంత వరకే... వన్స్ వాటికి కోపం వచ్చిందా.. బీభత్సం చేస్తాయి. అవి మనకు కనిపించినప్పుడు.. వాటి కంట మనం పడకుండా జాగ్రత్తగా ఉండాలి.
Sabarimala All Set To Receive Pilgrims As Season Begins On Thursday: దేశంలో అత్యంత ప్రసిద్ధ దేశాలయం శబరిమల అయ్యప్పస్వామి ఆలయం నేడు తెరుచుకోనుంది. వార్షిక మండలం-మకరవిళక్కు పుణ్యకాలం నవంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది. దీంతో రేపు గురువారం నుంచి శబరిమల ఆలయ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఆలయం గర్భగుడిని బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాన అర్చకుడు(తంత్రి) కదరారు రాజీవరు సమక్షంలో మరో అర్చకులు ఎన్ పరమేశ్వరన్ నంబూత్రి తెరవనున్నారు. దర్శనాల…
Police officer, 4 others arrested over alleged molestation in Kochi: కేరళలో సంచలనం సృష్టించి సామూహిక అత్యాచార ఘటనలో పోలీస్ అధికారితో సహా నలుగురిని కేరళ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కొచ్చిలో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేపూర్(కోజికోడ్) కోస్టల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ పిఆర్ సునుతో పాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీస్ అధికారితో పాటు నలుగురు కూడా తనపై అత్యాచారం చేసినట్లు మహిళ పోలీసులకు…
ఈ మధ్య పెళ్లి ముందే కొన్ని ఒప్పందాలు జరుగుతున్నాయి.. పెళ్లి అయిన తర్వాత అలా ఉండు.. ఇలాగే ఉండాలి అనే ఆంక్షలు పెట్టకుండా.. పెళ్లికి ముందే.. ఓ అంగీకారానికి వచ్చేస్తున్నారు.. తాజాగా కేరళకు చెందిన జంట మధ్య జరిగిన ఒప్పందం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఇంతకీ.. వాళ్ల మధ్య జరిగిన అగ్రిమెంట్ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే.. కేరళకు చెందిన అర్చనతో రఘుకు వివాహం నిశ్చయించారు పెద్దలు.. ఇద్దరికీ ఈ నెల 5వ తేదీన…
రీల్ లైఫ్ హీరోలందరూ నిజ జీవితంలో కూడా హీరోలు కాలేరు కానీ సౌత్ ఇండియన్ యాక్టర్ అల్లు అర్జున్ అలాంటి వ్యక్తి అని నిరూపించుకున్నాడు. అల్లు అర్జున్ రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా తన మంచి మనసు చాటుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కష్టకాలంలో ఉన్న ఎంతో మందికి ఆర్థిక సహాయం అందించారు.
Kerala youth beaten to death by his cousin for being late in feeding his dog: కేరళలో దారుణం జరిగింది. పెంపుడు కుక్కకు ఆహారం ఇవ్వడం ఆలస్యం అయిందని కజిన్ ను చంపేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోొ జరిగింది. ముళయంకవు పెరుబ్రతోడిలోని అబ్దుల్ సలాం, అయిషా దంపతుల కుమారుడు అర్షద్(21) అతని బంధువు హకీమ్(27)తో కలిసి పాలక్కాడ్ లోని మన్నెంగోడ్ లోని అథానిలో అద్దె ఇంట్లో ఉంటున్నారు.…
Man Kicked Boy : కొందరికి డబ్బు తెచ్చిన అహంకారమో ఏమో కానీ మనిషి రూపంలో ఉన్న రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా కనీస జాలి కూడా చూపించరు.