కేరళలోని వయనాడ్ జిల్లాలో ఓ భారీ కొండచిలువ జింకను పూర్తిగా మింగిన తర్వాత కదలలేక రోడ్డుపై అడ్డంగా పడి కనిపించింది. జింకను మింగిన కారణంగా దాని పొట్టభాగం భారీగా ఉబ్బిపోయి, ముందుకు పాకడం కూడా కష్టంగా మారింది. ఈ దృశ్యం చూసిన వాహనదారులు షాక్‌కు గురయ్యారు. అటుగా వెళుతున్న పలువురు ఈ కొండచిలువను చూసి ఆశ్చర్యపోయి, మొబైల్ ఫోన్లతో వీడియోలు, ఫొటోలు తీశారు. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది వెంటనే అటవీ…