తాజాగా కదులుతున్న రైలు నుంచి ఓ టీటీఈని ఓ టికెట్ లేని ప్రయాణికుడు తోసేయడంతో టీటీఈ అక్కడికక్కడే మృతి చెందారు. తోసేయడంతో టీటీఈ అవతలి పట్టాలపై పడగా, సరిగ్గా అదే సమయంలో వచ్చిన మరో రైలు ఢీ కొట్టడంతో టీటీఈ అక్కడిక్కడే చనిపోయారు. బాధితుడు టీటీఈ ఎర్నాకులం నివాసి కె. వినోద్ గా పోలీసులు గుర్తించారు. రైలు ఎర్నాకుళం నుంచి పట్నా వెళుతున్న ఎక్స్‌ప్రెస్ లో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. Also read: Earthquake…