సెలబ్రిటీలంటే ఓ క్రేజ్. వారికి గుర్తుపట్టని వారంటూ ఎవరు ఉండరు. మనలాంటి సాధారణ వ్యక్తులను ఎవరూ పట్టించుకోరు కానీ అందరూ స్టార్ హీరో లేదా హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎక్కడా కనిపించని వారు.. సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. కొన్నిసార్లు ఇవేకాకుండా..సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇప్పుడు హీరోయిన్ అమలా పాల్ కి అదే జరిగింది. హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇద్దరమ్మాయిల సినిమాలో అల్లుఅర్జున్ సరసన నటించి టాలీవుడ్ నే ఒక ఊపుఊపేసింది. దాదాపు…