కేరళలోని ఒక కాథలిక్ చర్చి భూమిలో పురాతన ఆలయ అవశేషాలు బయటపడ్డాయి. ఈ ప్రదేశంలో నుంచి శివలింగంతో సహా అనేక మతపరమైన చిహ్నాలు కనుగొన్నారు. దీంతో ఈ ప్రాంతం చర్చనీయాంశంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ అవశేషాలు బయటపడ్డ స్థలంలో పూజలు చేసుకునేందుకు చర్చి నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని పలై
Kerala : కేరళలోని ఒక ప్రముఖ హిందూ సన్యాసి దేవాలయాలలో ప్రవేశించే పురాతన సంప్రదాయానికి స్వస్తి పలికారు. దేవాలయాలలో మగ భక్తుల పై వస్త్రాలను తొలగించే పద్ధతిని ఇక్కడ ముగించాలని చెప్పబడింది.
Kerala: కేరళలోని ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయంలోకి ఒక విదేశీ మహిళను రానివ్వకపోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. జాతీయతను సాకుగా చూపించి ఆమెను ఆలయ ప్రవేశం నిరాకరించారు.
కేరళలో అత్యంత పవిత్రంగా జరుపుకొనే పండుగలలో ఓనం ఒకటి.. గత కొన్ని రోజులుగా ఈ పండుగ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఓనం రోజు ఆట పాటలు, పసందైనా విందు కూడా ఉంటుంది.. ఒకరికి మరొకరు విందు ఇస్తారు.. అయితే జీవుల మధ్య సమానత్వానికి ఉదాహరణగా నిలవాలని కోరుతూ, ఓనం పండుగ సందేశం, కేరళలోని ఒక దేవాలయం ఈ సందర్భంగా తన ప్రా�
కేరళ కొల్లాంలోని చవరాలో ఉన్న ప్రసిద్ధ కొట్టన్‌కులంగర దేవి ఆలయంలో చమయవిళక్కు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో సాంప్రదాయ ఆచారాలలో భాగంగా చివరి రెండు రోజులలో వేలాది మంది పురుషులు స్త్రీల వేషధారణలో పూజలు చేస్తారు. 19 రోజుల పాటు జరిగే వార్షిక ఆలయ ఉత్సవాల్లో చివరి రెండు రోజులలో పురుషులు స�
కేరళలో మొట్టమొదటిసారిగా ఆచారాలను నిర్వహించేందుకు యాంత్రికమైన ఏనుగును ఓ ఆలయంలోని దేవునికి అంకితం చేశారు. ఆ రోబోటిక్ ఏనుగును రోజువారీ ఆచారాలను నిర్వహించడం కోసం వినియోగించనున్నారు.