ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.. బ్లాక్ బస్టర్ పుష్ప మూవీకి ఈ సినిమా కొనసాగింపుగా వస్తుంది .పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి భారీ కలెక్షన్స్ కూడా సాధించింది.దీనితో పుష్ప 2 సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి .ఇప్పటికే “పుష్ప 2 ” నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసారు.పుష్ప పుష్ప అంటూ…