Home
Kentucky
Kentucky News
-
Storms Hit US: తుఫాన్ దెబ్బకు అమెరికా విలవిల.. 25 మంది మృతి..!
Storms Hit US: అమెరికాలో ఏర్పడిన తుపాన్ కెంటకీ, మిస్సోరీలో 25 మందిని బలి తీసుకున్నాయి. తాజాగా అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో అనేక ఇల్లు, ఆస్తులు ధ్వంసమయ్యాయని తెలిపారు. కెంటకీ గవర్నర్ ఆండీ బెషియర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని లారెల్ కౌంటీలో జరిగిన తుఫానులో 17 మంది మృతి చెందారు. ఇది లెక్సింగ్టన్కు దక్షిణంగా 80 మైళ్ల దూరంలో ఉంది. మరో ఒకరు పలాస్కీ కౌంటీలో మరణించారు. ఇది ఎంతో… -
Gun Fire: కోర్టులోనే జడ్జిని కాల్చి చంపిన పోలీస్ ఇన్స్పెక్టర్..
Gun Fire: అమెరికాలోని కెంటకీలో షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఇక్కడ ఒక పోలీసు అధికారి న్యాయమూర్తిని కోర్టు గదిలో కాల్చి చంపాడు. ఈ కేసులో, పోలీసులు కెంటకీకి చెందిన షాన్ ఎం. స్టైన్స్ (పోలీసు ఇన్స్పెక్టర్) ను అరెస్టు చేశారు. అలాగే జిల్లా జడ్జి మరణించినట్లు ప్రకటించారు. అందిన సమాచారం ప్రకారం.. ఈ కేసులో జిల్లా జడ్జి కెవిన్ ముల్లిన్స్ (54)కి అనేక బుల్లెట్లు తగిలాయని, ఆ తర్వాత న్యాయమూర్తి అక్కడికక్కడే మరణించారని కెంటుకీ పోలీసులు… -
Gun Fire : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. కెంటకీలో నలుగురు మృతి.. అనుమానితుడు హతం
Gun Fire : అమెరికాలోని కెంటకీలోని ఓ ఇంట్లో శనివారం జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. కాల్పులు జరిపిన నిందితుడు ఆ తర్వాత తన ఇంటి నుంచి పారిపోతుండగా హతమైనట్లు పోలీసులు తెలిపారు. -
Strawberries: స్ట్రాబెర్రీ తిని 8 ఏళ్ల బాలుడి మృతి..
Strawberries: స్ట్రాబెర్రీలు తిని 8 ఏళ్ల బాలుడు మరణించిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. స్కూల్లో సేకరించిన స్ట్రాబెర్రీలు తిని తీవ్ర అస్వస్థతకు గురై బాలుడు మరణించినట్లు తెలుస్తోంది. కెంటుకీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కెంటకీలోని మాడిసన్విల్లే నార్త్ హాప్కిన్స్ హైస్కూల్లో అతను ముందు రోజు సేకరించిన స్ట్రాబెర్రీలు తిన్నాడని అతని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. -
Helicopters Crash : ఆర్మీ హెలికాప్టర్స్ ఢీ.. 9 మంది దుర్మరణం
అమెరికా ఆర్మీకి చెందిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు కెంటకీలో ఢీ కొన్న ఘటనలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పోర్ట్ కాంప్ బెల్ కు 30 మైళ్ల దూరంలో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఘటన చోటు చేసుకుంది.
తాజావార్తలు
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..