నిరుద్యోగులకు ఎగిరిగంతేసే శుభవార్త. వందలు కాదు ఏకంగా వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు రెడీ అవుతున్నాయి. ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్ అయిపోవడం ఖాయం. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలలో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నియామకాల గురించి CBSE ఒక షార్ట్ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా సమాచారం ఇచ్చింది. Also Read:Office Romances: పెరిగిపోతున్న ఆఫీస్ ప్రేమాయణాలు.. భారత్ ఏ స్థానంలో…