Home
Keerthy Suresh
Keerthy Suresh News
-
Keerthy Suresh: స్పెషల్ సాంగ్ నుంచి స్టార్ హీరోల దాకా.. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ రేంజ్ మామూలుగా లేదుగా!
Keerthy Suresh: సాధారణంగా సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్కు పెళ్లయిందంటే చాలు, ఇక ఆమె కెరీర్ గ్రాఫ్ నెమ్మదిగా పడిపోతుందని, కేవలం అక్కాచెల్లెళ్లు లేదా ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ రోల్స్కే పరిమితమవుతారని అంతా భావిస్తుంటారు. గ్లామర్ పాత్రలకు దూరమై, స్టార్ హీరోల సరసన ఛాన్సులు తగ్గిపోతాయనేది ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్న ఓ సెంటిమెంట్. కానీ ‘మహానటి’ కీర్తి సురేష్ మాత్రం ఈ పాత రూల్స్ అన్నింటినీ తిరగరాస్తోంది. పెళ్లి తర్వాత స్లో అవ్వడం కాదు కదా.. ఒకవైపు… -
Box Office Clash: టాప్ హీరోయిన్స్ మధ్య వార్.. స్టార్ బ్యూటీల్లో గెలిచేదెవరు?
November 20 Heroines Box Office Clash: సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండగ సీజన్ కాకపోయినా.. నవంబర్ 20న టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొనబోతోంది. ఒకేసారి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో.. సినీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ పోటీ కేవలం సినిమాలు, హీరోస్ మధ్య మాత్రమే కాదు.. స్టార్ హీరోయిన్ల మధ్య కూడా జరగనుంది. కీర్తి సురేష్, సాయిపల్లవి, శ్రీలీల, శ్రుతి హాసన్ వంటి టాప్ హీరోయిన్స్ తమ… -
Keerthy Suresh: వెరీ టఫ్ కాంపిటీషన్.. మరోసారి రిస్క్ చేస్తోన్న ‘మహానటి’!
Keerthy Suresh Satyavan Savithri Faces Tough Competition: ‘మహానటి’ కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తిరిగి కెరీర్పై దృష్టి పెట్టిన కీర్తి.. వరుస చిత్రాలు, వెబ్ సిరీస్లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఇటీవల ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’లో స్పెషల్ సాంగ్ చేసినప్పటికీ.. అది పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ‘డోరతి’ సినిమాలో టైటిల్ రోల్… -
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్తో తాగుబోతు రచ్చ!
Keerthy Suresh: సెలబ్రిటీలను చూడగానే కొందరు అభిమానులు చూపించే అత్యుత్సాహం ఒక్కోసారి హద్దులు దాటి తీవ్ర ఇబ్బందులకు దారితీస్తుంది. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్కు ఫ్లైట్లో ప్రయాణిస్తున్న టైంలో ఊహించని షాకింగ్ అనుభవం ఎదురైంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి సెల్ఫీ కోసం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, ఎంత చెప్పినా వినకుండా రచ్చ రచ్చ చేశాడు. చివరకు విమాన సిబ్బంది జోక్యంతో ఆ గొడవ సద్దుమణిగింది. ఈ చేదు ఘటన గురించి కీర్తి… -
Keerthy Suresh: “ఆ సినిమా తర్వాత చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా”
Keerthy Suresh: ‘మహానటి’ సినిమాతో నేషనల్ అవార్డు కొట్టి సౌత్లోనే టాప్ హీరోయిన్గా నిలబడింది కీర్తి సురేష్. సావిత్రి గారి పాత్రలో ఆమె చూపించిన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ మూవీ తర్వాత కీర్తి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ, తెరపై అంత పెద్ద హిట్ చూసిన తర్వాత కూడా.. ఆమె నిజ జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారంటే ఎవరూ నమ్మలేరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కీర్తి, ‘మహానటి’ తర్వాత తాను ఫేస్ చేసిన… -
Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
Keerthy Suresh: ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే హీరోయిన్ కీర్తి సురేష్, తాజాగా తోటి నటుల ప్రవర్తనపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన కొత్త వెబ్ సిరీస్ ‘అక్క’ ప్రమోషన్ల ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తన కెరీర్ స్టార్టింగ్లో షూటింగ్ సెట్స్లో కొందరు హీరోలు, తోటి నటుల వల్ల తాను ఎంతలా ఇబ్బంది పడిందో ఓపెన్గా చెప్పేసింది. గతంలో తాను పనిచేసిన కొందరు కో-స్టార్స్ బిహేవియర్ చూసి ఒకానొక దశలో… -
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
January 12 Release: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్రామ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే సంక్రాంతి పండక్కి థియేటర్లలో జనాన్ని కడుపుబ్బా నవ్వించడమే లక్ష్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్లైమాక్స్ సీన్లను ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా టీమ్ అదిరిపోయే స్కెచ్ వేసిందని తెలుస్తుంది.… -
OTT Release: సైలెంట్గా ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
OTT Release: మొదటి ఆటకే బోల్తా పడి, ఆ తర్వాత థియేటర్లలో రచ్చ లేపిన సినిమాలు ఇండస్ట్రీలో చాలా అరుదు. రీసెంట్గా తమిళంలో వచ్చిన ‘డోరోతి’ సరిగ్గా ఇలాంటి అద్భుతమే చేసింది. నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్పై మొదటి రోజు అంతా పెదవి విరిచారు. కానీ కథలోని మలుపులు, కీర్తి నటన నెమ్మదిగా జనాలకు ఎక్కడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆడియన్స్ నుంచి పాజిటివ్… -
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్తో సెన్సేషన్!
Akka Trailer: వెండితెరపై ఎప్పుడూ బొద్దుగా, ముద్దుగా, చీరకట్టులో పద్ధతిగా కనిపించే కీర్తి సురేశ్ను చూసి అలవాటుపడ్డ కళ్లకు.. ‘అక్క’ ట్రైలర్ ఒక గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. చేతిలో తుపాకీ పట్టుకుని, రౌద్రపు చూపులతో, చుట్టూ రౌడీలను పెట్టుకుని ఆమె చేసిన రచ్చ చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ నటి రాధికా ఆప్టే, కీర్తి సురేశ్ ముఖాముఖి తలపడిన ‘అక్క’ వెబ్ సిరీస్ ట్రైలర్ నెట్ఫ్లిక్స్లో విడుదలై క్షణాల్లో వైరల్గా మారింది. ఈ… -
Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్..
Keerthy Suresh: పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్, ఇప్పుడు గేర్ మార్చి వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. కేవలం రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా, మొన్నటికి మొన్న నాని ‘ది ప్యారడైజ్’లో స్పెషల్ సాంగ్తో దుమ్ములేపిన ఈ ముద్దుగుమ్మ, అటు ‘డోరతీ’లో కాసేపే కనిపించినా ఇంపాక్ట్ చూపించింది. ఇక త్వరలోనే ‘అక్క’ అనే వెబ్ సిరీస్లో నెవర్ బిఫోర్ లేడీ గ్యాంగ్స్టర్ అవతారంలో అక్టోబర్ 30న నెట్ఫ్లిక్స్లో పలకరించబోతోంది.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!