మహానటిగా మెప్పించిన కీర్తి సురేష్ గతేడాది డిసెంబర్‌లో తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తాటిల్‌ను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత కీర్తి సినిమాలు చేస్తుందా అనే అనుమానాలు ఉండేవి. కానీ కీర్తి మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా ఆమె నటించిన ‘ఉప్పుకప్పురంబు’ సినిమా డైరెక్ట్‌గా ఓటిటిలో రిలీజ్ అయింది. ప్రస్తుతం తమిళ్‌లో కన్నివేడి, రివాల్వర్ రీటా సినిమాలతో బిజీగా ఉంది. అయితే.. కీర్తి ముందు నుంచి కూడా లిప్ లాక్ సీన్స్ చేయలేదు. ఇక…
Keerthy Suresh Lip Lock with Varun Dhawan in Baby John: సౌత్ స్టార్ హీరోయిన్‌లలో కీర్తి సురేష్ ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ.. ఆనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి పాత్ర అయినా ఒదిగిపోయి చేయడంలో కీర్తి దిట్ట. ‘మహనటి’ సినిమాతో కీర్తి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తెలుగులో దసరా, తమిళంలో సైరన్ సినిమాతో మంచి హిట్స్…