హీరోయిన్ లంటే… అవసరం, అవకాశాన్ని బట్టి గ్లామర్ షో చేయాల్సిందే కానీ కొందరు ముద్దుగుమ్మలు గ్లామర్ షోకు దూరంగా ఉంటారు. అదే మిగిలిన హీరోయిన్ ల నుంచి వీళ్లని సెపరేట్ చేస్తుంది. మంచి క్యారెక్టర్స్ పైన మాత్రమే ఫోకస్ చేసే వారిలో కీర్తి సురేష్ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ బొద్దుగుమ్మను హోమ్లీ బ్యూటీగానే చూశారు ఆడియెన్స్. మిగతా వాళ్లకంటే నేనేం తక్కువ అనుకుందో ఏమో గానీ మెల్లిమెల్లిగా గ్లామర్ డోస్ పెంచడం స్టార్ట్…
దసరా సినిమాతో వంద కోట్ల సినిమాలో నటించిన హీరోయిన్ గా మళ్లీ ఫామ్ లోకి వచ్చింది కీర్తి సురేష్. మహానటి తర్వాత ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ని వెన్నల పాత్రతో ఇచ్చిన కీర్తి సురేష్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి… ఒకటి కీర్తి కొత్త ఫోటోలు బయటకి వచ్చాయి, ఇంకో కారణం కీర్తి చేసిన ఒక ట్వీట్. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు స్లిమ్ అండ్ ఫిట్ అయిన కీర్తి సురేష్,…