చాలా మంది సినీ సెలెబ్రిటీలు స్టార్ డామ్ పొందగా సైడ్ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.. సినిమాలో కావాల్సినంత రెమ్యూనరేషన్ అందుతున్న నచ్చిన దానిలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడటం లేదు. సమంత, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ లు ఇలా తమ వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ కూడా ఆ జాబితాలో చేరింది. ఈ బ్యూటీ భూమిత్ర పేరుతో తన సొంత స్కిన్ కేర్ బ్రాండ్ ని లాంచ్…