Keerthy Suresh: ఇంట గెలిచి రచ్చ గెలవడం స్టార్ హీరోయిన్లకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. మన భాషలో హిట్ అందుకున్నాక పరభాషలో కూడా హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. ఒక భాషలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నాక మరో భాషలో ఎంట్రీ ఇచ్చి అక్కడ సైతం హిట్స్ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్స్ గా మారుతున్నారు.